Sharmila Drives Tractor in Wyra: ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ట్రాక్టర్ నడిపిన షర్మిల| ABP Desam

2022-06-09 3

Khammam జిల్లా Wyra మండలంలో... YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 89వ రోజు జరిగింది. గన్నవరం గ్రామంలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఖానాపూర్ వెళ్తున్న షర్మిలకు.... ఆ గ్రామస్థులు ట్రాక్టర్లతో స్వాగతం పలికారు. వారి అభిమానానికి ముచ్చటపడిన షర్మిల.... గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు కిలోమీటర్ మేర ట్రాక్టర్ నడిపి అక్కడివారిలో ఉత్సాహాన్ని నింపారు. షర్మిల ట్రాక్టర్ నడుపుతుండగా.... ఆమె వెంట సుమారు 50 ట్రాక్టర్లు ర్యాలీగా నడిచాయి.